December 3, 2024
News Telangana
Image default
Telangana

అక్రమ వసుళ్ళకి అడ్డగా మారిన సిద్ధిపేట రూరల్ సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం ?

  • అక్రమవసూళ్ళే ద్యేయంగా పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ ?
  • కాసుల కోసమే రాబందుల ఎదురుచూస్తున్న సిబ్బంది
  • కార్యాలయం మాటున దుకాణాలు కలుసొస్తున్న ఆన్ లైన్ లొసుగులు
  • వివాద్ధం ఉంటే ఓ రేటు… లేకుంటే మరో రేటు
  • సిద్దిపేట రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం కేంద్రంగా నిలువు దోపిడీ
  • సబ్ రిజిస్టర్ పెట్టుకున్న సొంత రూల్స్ తెలవక నేరుగా పేపర్స్ తీసుకొని వెళితే మరి తప్పవు తిప్పలు ?
  • భారీగా చేతి వాటం చూపిస్తున్న కార్యాలయ సిబ్బంది
  • తూతూ మంత్రంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ
    స్టేట్ బ్యూరో ప్రత్యేక కధనం ఏప్రిల్ 24 (న్యూస్ తెలంగాణ)
    అక్రమ వసుళ్ళకి అడ్డగా మారిన సిద్దిపేట రూరల్ సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం అక్రమవసూళ్ళే ద్యేయంగా పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ కాసుల కోసమే రాబందుల ఎదురుచూస్తున్న సిబ్బంది కార్యాలయం మాటున దుకాణాలు కలుసొస్తున్న ఆన్ లైన్ లొసుగులు వివాద్ధం ఉంటే ఓ రేటు. లేకుంటే మరో రేటు సిద్దిపేట జిల్లా కేంద్రంగా నిలువు దోపిడీ సబ్ రిజిస్టర్ పెట్టుకున్న సొంత రూల్స్ తెలవక నేరుగా పేపర్స్ తీసుకొని వెళితే మరి తప్పవు తిప్పలు భారీగా చేతి వాటం చూపిస్తున్న కార్యాలయం సిబ్బంది తూతూ మంత్రంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ అక్రమ వసుల్లె ధ్యేయంగా పనిచేస్తూన్న సబ్ రిజిస్ట్రారు కార్యాలయం పీడిత తాడిత ప్రజలు ఎవరైనా వున్న 100 గజాలు 200 గజాలు స్థలాన్ని వ్యవస్థలో అత్యంత పటిష్టమైన స్థిరాస్తి భద్రత కోసం ఏర్పాటు చేయబడిన విధానం రిజిస్ట్రేషన్ విధానం. ఈ రిజిస్ట్రేషన్ విధానంలో ఓ వ్యక్తి తనకంటూ సొంత అస్తిని ప్రభుత్వ రాజముద్రతో సగర్వంగా తనదంటూ చెప్పుకునేందుకు అన్ని విధాల ఇబ్బందులా చదువులేని ‘ వారు వస్తే చాలు. పులి తలలో జింక్క మెడ పెట్టినట్టే ఇది లేదు అది లేదు అంటూ వసూళ్లు ముడుపులు చెల్లించినట్లయితే ఒకలాగా లేని చో మరోలాగా అది ఏమి తెలవని అభాగ్యులు వారి చెప్పే ప్రాసెస్ తెలవదు అంటు మబ్బు గా చూసి అయ్యా మీరు ఏం అయినా చేయండి అన్నది. మొదలు ప్రభుత్వనికి సంబ్బందిచి పలు పన్నులు చెల్లించినప్పటికీ డాక్యుమెంట్ చార్జెస్ అని అది తక్కువ అయింది ఇది తక్కువ అయింది అని ముచ్చేమటలు పెట్టిస్తు నిస్సహాయత లో వున్న ఆ బాధితులు తప్పక కార్యాలయ సిబ్బందికి సైతం ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి. అదే ఎవరైనా వెంచర్ యజమాని వస్తే మాత్రం గంటలు గంటలు గా కూర్చో పెట్టుకొని
    పనులు చక చక చేసి తనదేనంటూ చేసి పంపుతారు రాజ్యాంగంలో అందరూ సమానులే అని మరి ఇంకెప్పుడు గుర్తుంచుతారో అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత రిజిస్టర్ పై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలంటే కోరుతున్న ప్రజలు…

(వేచి చూడండి త్వరలో న్యూస్ తెలంగాణ సంచలన నిజాలు ఎపిసోడ్ 2లో )

0Shares

Related posts

ట్రాక్టర్ ను వెనక నుండి ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం ఇద్దరు మృతి

News Telangana

రైస్ మిల్లు ల హవా .. ప్రయానికలకు ఇబ్బందులు

News Telangana

బరి తెగిస్తూ కొత్త రకంలో ఇసుక దందాకు పాల్పడుతున్న భూ బకాసురులు

News Telangana

Leave a Comment