October 5, 2024
News Telangana
Image default
Telangana

ఏజెంట్ల చేతిలో సంగారెడ్డి పటాన్ చెరువు రవాణా శాఖ


ఏ స్టేట్ అనేది అవసరం లేదు పైసా ఫేక్ తమాషా దేక్ అంటున్న పటాన్ చెరువు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్

  • బ్రోకర్లు రంగు నోటు ఇస్తే చాలు లోకల్ ప్రూఫ్ సైతం సిద్ధం *
  • ఏజెంట్ ఎంత చెప్పుతే అంతా నడవాల్సిందే ..?
  • సామాన్యుడు నేరుగా కాగితాలు తీసుకొని వెళితే కోర్రిలే
  • ఏజెంట్లు మరియు ఫైనాన్స్ సంస్థల పరిధిలో నడుస్తున్న రవాణా శాఖ అధికారులు
  • రవాణా శాఖ అధికారులకి చెక్ పెట్టేది ఎవరు ..?
  • స్టేట్ బ్యూరో, ఏప్రిల్ 23 (న్యూస్ తెలంగాణ ) :- సంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ఎజెంట్ల చేతుల్లో కీలుబొమ్మలు లాగా మరారా ? లేక రవాణా శాఖ అధికారుల అధీనంలో ఏజెంట్లు వున్నారా ? ఇది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో మధులుతున్న ప్రశ్న ఎది అయితేనేం అన్ని కాగితాలు వుండి నేరుగా వెళితే జరగని పనులు ఏజెంట్ ద్వారా వెలితే క్షణంలో జరుగుతుంది అదే అదునుగా ఏజెంట్ ఎంత చెప్పుతే అంతా నడవాల్సిందే ఏజెంట్లు మరియు ఫైనాన్స్ సంస్థల పరిధిలో నడుస్తున్న రవాణా శాఖ అధికారులు. ఇక్కడ కోడ్ భాషలోనే ఆ కార్యాలయంలో మాట్లాడుకుంటారు ప్రతి ఫైల్‌కు పెన్సిల్‌తో కోడ్ వేస్తారు. ఆ కోడ్ సంఖ్యను బట్టి మనం ఇచ్చే ఫైల్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాళ్ల భాషలో సరియైన కోడ్ ఐతే ఆ పని చకచకా అవుతుంది. కోడ్ తప్పు ఐతే ఎన్ని రోజులు తిరిగినా ఫలితం ఉండదు. ఎవ్వరు చెప్పినా ఆ పనినే పూర్తి కాదు. అది అక్కడ ఆగిపోవాల్సిందే, రవాణా శాఖ కార్యాలయంలో ఒక కోడ్‌కు ఉన్న విలువ మనుషులకు లేదు. అక్కడ అధికారులు, బ్రోకర్లు ముందే ఒక ఒప్పందానికి వస్తారు. వాళ్ల భాషలో వాళ్లు అర్థమయ్యేలా ముందే మాట్లాడుకుంటారు. అక్కడ బ్రోకర్‌ను కలిసి అమ్యామ్యాలు మాట్లాడుకుని కోడ్ వేస్తేనే ఇక్కడ కార్యాలయంలో పని పూర్తవుతోంది. అని గుసగుసలు సామాన్యుడు నేరుగా కాగితాలు తీసుకొని వస్తే కోర్రిలే తప్పువు అంటున్న సామాన్యులు ఇది ఇలా ఉండ్డగా. ఇన్సూరెన్స్, లైసెన్స్ లకి అలా ఒక్కో దానికి ఒక్కో రేటు దానికో కొడు పిక్స్ చేసి పెట్టారు ఎజెంట్లు ఎజెంట్టు ఎంత చోబితే అంత అక్కడ అధికారులు నడవాల్సిందే అంటున్న సామాన్యులు

  • నేరుగా అధికారుల దగ్గరికి కాగితాలు తీసుకొని వెళ్తే .?
    నెలరోజులు టైం పట్టేది కాస్త ఏజెంట్ల దగ్గర వెళితే మాత్రం వారం రోజుల్లోనే పని అయిపోతుంది వెనకాల ఉన్న కోడును బట్టి కుదిరితే సాయంత్రం వరకు అనుమతులు కాగితాలు వచ్చేస్తాయి అధికారులు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నప్పటికీ అవి సరిపోవు అన్నట్లు ఆర్టీవో ఏజెంట్లు ఫైనాన్స్ కంపెనీలతో కలిసి ఇలా సామాన్యులని పీడ్చి పిప్పిని చేస్తున్న రవాణా శాఖ అధికారులు. ప్రవేటు బస్సు లకు నొ చెకింగ్ ఎలా చూసుకున్నట్లయితే ప్రైవేట్ బస్సుల్లో చాలా వరకు జాగ్రత్తలు లేకుండా ఫిట్నెస్ లోపంతో తిరుగుతున్నాయని విశ్వసినియ సమాచారం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ వసుళ్ళకి పాల్పడుతున్న ఆర్టీవో అధికారులపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు
0Shares

Related posts

50 – 100 ఎకరాల్లో హైదరాబాద్‌లో ఏఐ సిటీ: గవర్నర్‌ తమిళిసై

News Telangana

ధరణి పోర్టల్ పై నేడు సమావేశం కానున్న రేవంత్ రెడ్డి

News Telangana

కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను దోచిన వైనం

News Telangana

Leave a Comment