Michaung Cyclone: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటించనున్న చంద్రబాబు
బాపట్ల ( News Telangana ) : ఈ రోజు బాపట్ల, గుంటూరు జిల్లాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటించనున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండవ రోజు పర్యటించనున్నారు. ఉదయం 10.30...