September 8, 2024
News Telangana
Image default
PoliticalTelangana

ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య ఘనవిజయం

ఇల్లందు, డిసెంబర్ 03 :-
ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది. ఈ స్థానం నుంచి పోటీ చేసిన కోరం క‌న‌క‌య్య విజ‌యం సాధించారు. ఇక్క‌డ సిట్టింగ్ అభ్య‌ర్థి హ‌రిప్రియ 18వేల పై చిలుకు ఓట్ల‌తో ఓటమి చెందారు. ఈ విష‌యంతో ఖ‌మ్మం జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన రెండు స్థానాల‌ను కాంగ్రెస్‌కే ద‌క్కాయి. మిగిలిన 8స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్య‌ర్థులే ముందంజ‌లో ఉన్నారు.

0Shares

Related posts

చెక్ పోస్ట్ లో నో చెకింగ్ … వసూళ్ల పర్వంలో చెక్ పోస్ట్ సిబ్బంది

News Telangana

రేపు, ఎల్లుండి ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

News Telangana

పెద్దపెల్లి జిల్లా లో రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

News Telangana

Leave a Comment