Telangana : 4 కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. 2009లో సరిగ్గా ఇదే రోజు శ్రీకాంత చారి అమరుడయ్యాడని, ఇప్పుడదే రోజు కాంగ్రెస్ గెలవడం ఆయనకు ఘనమైన నివాళి అని తెలిపారు. ‘తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ స్ఫూర్తిని నింపారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాం’ అని తెలిపారు.
previous post
next post