- స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు
- ఘనంగా శాలువాతో సన్మానించారు
న్యూస్ తెలంగాణ హత్నూర ప్రతినిధి::
శ్రీధర్ గౌడ్…
హత్నూరమండలంలోని కాసాల గ్రామ శివారులో ఉన్న రాయి గోట్టే చింతల్ దర్గా సయ్యద్ హైమద్ సాబ్ దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలునిర్వహించారుదర్గా దగ్గర కందూర్ కార్యక్రమంచేస్తున్న
దౌల్తాబాద్ పుట్నాల షకీల్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డినిమాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలను ఘనంగా శాలువలతోసన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ వావిలాల నర్సింలు సీనియర్ నాయకులు పటేల్ కిషన్ గౌడ్ఎండి హబీబ్ బాబాఎండి గౌస్ ఎండి అజీస్ రాహుఫ్ అలీ ఆబేద్అలీ సాజిత్ అజ్జు హత్తర్ అన్వర్ వెంకట్ గౌడ్ శేఖర్ గౌడ్ జగదీష్ కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.