September 15, 2024
News Telangana
Image default
Telangana

హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు

News Telangana :- 31న రాత్రి ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతి పబ్‌లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ..10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలి ప్రతీ ఈవెంట్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఈవెంట్ల దగ్గర సెక్యూరిటీ,ట్రాఫిక్‌ గార్డులు ఉండాలి పబ్బుల్లో డ్యాన్సర్లతో కార్యక్రమాలపై నిషేధం కెపాసిటీకి మించి పాస్‌లు జారీ చేయవద్దు డ్రగ్స్‌, గంజాయి రవాణపై ప్రత్యేక నిఘా అనుమతి లేకుండా లిక్కర్‌ సరఫరా చేయకూడదు డ్రంక్ & డ్రైవ్‌లో దొరికితే కఠిన చర్యలు తప్పవు HYD సీపీ.

0Shares

Related posts

అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

News Telangana

ఎవ్వరిని వదిలిపెట్టేదే లేదు: కేఏ పాల్

News Telangana

నేటినుండి మహాలక్ష్మి మహిళలకు జీరో టికెట్: ఆర్టీసీ ఎండి సజ్జనర్

News Telangana

Leave a Comment