ఇసుక అక్రమా రవాణాని నిఘా యంత్రాంగం వెంబడిస్తుందని అధిక లోడింగ్ చేస్తూ జిల్లా అధికారుల కళ్ళు కప్పుతున్న పెద్దపల్లి చిన్నరాయి గూడెం ఇసుకాసురులు
ఈ అధిక లోడింగ్ వ్యవహారం జిల్లా అధికారులకు తెలవనట్ల లేక అమ్యమ్యాలు పుచ్చుకుంటూ చోద్యం చూస్తున్నట్ల ?
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్ 14 (న్యూస్ తెలంగాణ) కొత్త రకం దందాకు పాల్పడుతున్న భూ బకాసురులు ఇసుక అక్రమాత రవాణాని నిఘా యంత్రాంగం వెంబడిస్తుందని అధిక లోడింగ్ చేస్తూ జిల్లా అధికారుల కళ్ళు కప్పుతున్న పెద్దపల్లి చిన్నరాయి గూడెం ఇస్కడానులు ఈ అధిక లోడింగ్ వ్యవహారం జిల్లా అధికారులకు తెలవనట్ల లేక అమ్యమ్యాలు పుచ్చుకుంటూ చోద్యం చూస్తున్నట్ల అనుమతి లేని ఇసుక మట్టి గ్రావెల్ క్వారీలపై ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక మట్టి గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్న
ఈ భూ అక్రమార్కులకు కల్లెం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అంతే కాకుండా పలు నూతన చట్టాలను సైతం రూపొందించింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి నది తీరా ప్రాంతంలో నిర్వహిస్తున్న ఇసుక కార్యాలను కోనేటిని మూసివేసిన మారని ఏ అక్రమార్క భూ బకాసురులు చూసుకున్నట్లయితే పెద్దపల్లి చిన్నరాయి గూడెం ఇసుక క్వారీలలో పరిమితికి మించి లోడింగ్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఆ అక్రమార్క కాంట్రాక్టర్లు ఒక్కో లారీ కు ఐదు నుంచి పదివేల వరకు అధికంగా వసూలు చేస్తూ దందా నిర్వహిస్తున్నారు అంతేకాకుండా పలు లారీలు ఒక్కో బిల్లుపై రెండు నుంచి మూడు ట్రిప్పులు వేస్తున్న పట్టనట్లే వ్యవహరిస్తున్న నిఘా యంత్రాంగం మరియు మైనింగ్ మరియు టిఎస్ఎండిసి అధికారులు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఈ అక్రమార్క భూభకాసురులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న ప్రజలు
( వేచి చూడండి న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 2లో మరి కొన్ని సంచలనాత్మక నిజాలు )