July 26, 2024
News Telangana
Image default
Telangana

మామూళ్ల మత్తులో మునిగి అందకారంలో కురుకుపోయిన పెద్దపల్లి వరంగల్ జిల్లాల రవాణా శాఖ అధికారులు


“అధిక లోడింగ్ తో వెళుతున్న ప్రతి ఒక్క వాహనానికి 1000 నుంచి 1500 వరకు వసూళ్లు చేస్తు చోద్యం చూస్తున్న పెద్దపల్లి వరంగల్ రవాణాశాఖ అధికారులు “
“నేషనల్ హైవే పేరిట రోడ్లను ధ్వంసం చేస్తు అధిక లోడింగ్ వాహనాలు తిరుగుతున్నా పట్టనట్లే వ్యవహరిస్తున్న పెద్దపల్లి వరంగల్ రవాణా శాఖ అధికారులు
వివరణ కోరగా అలాంటిదేమీ మా దృష్టిలోకి రాలేదు అంటూ నీళ్లు మింగుతున్న రవాణా శాఖ అధికారులు
స్టేట్ బ్యూరో ప్రత్యేక కధనం ఏప్రిల్ 16 (న్యూస్ తెలంగాణ)
మామూళ్ల మత్తులో పెద్దపల్లి వరంగల్ జిల్లాల రవాణా శాఖ అధికారులు అధిక లోడింగ్ తో వెళుతున్న ప్రతి ఒక్క వాహనానికి 1000 నుంచి 1500 వరకు వసూళ్లు చేస్తున్నరు అని విశ్వసనీయ సమాచారం రామగుండం రవాణాశాఖ అధికారి నేషనల్ హైవే పేరిట రోడ్లను ధ్వంసం చేస్తు అధిక లోడింగ్ వాహనాలు తిరుగుతున్నా పట్టనట్లే వ్యవహరిస్తున్న రామగుండం రవాణా శాఖ అధికారులు వివరణ కోరగా అలాంటిదేమీ మా దృష్టిలోకి రాలేదు అంటూ నీళ్లు మింగుతున్న రవాణా శాఖ అధికారి విషయంలోకి వస్తే పెద్దపల్లి నుంచి రామగుండం వరంగల్ మీదుగా ఖమ్మం కు సుమారుగా 300 నుంచి 400 లారీలు రాత్రి సమయాల్లో డస్ట్ వాహనాలు తిరుగుతున్నాయి ప్రతి ఒక్క వాహనం కూడా అధికలోడింగ్ తో తిరుగుతున్నా నా దృష్టిలోకి రాలేదు అంటూ నీళ్లు మింగుతున్న రామగుండం రవాణా శాఖ అధికారులు చూసినట్లు అయితే ఒక్కో లారికి పరిమితికి మించి 20 నుంచి 25 టన్నులు అధిక లోడింగ్ వస్తున్నా మామూళ్ల మత్తులో మునిగి అంధకారంలో కురుకుపోయిన రామగుండం వరంగల్ జిల్లాల రవాణా శాఖ అధికారులు డస్ట్ కు వేసుకొని వెళ్తున్న వాహనాలను చూసి ఇలా లబో దిభో అంటున్న ప్రయాణికులు తమకి ఏమి పట్టనట్లే వివరిస్తున్న పెద్దపల్లి వరంగల్ రవాణా శాఖ అధికారులు. రామగుండం ఎన్ టీ పి ఏ స్ నుంచి ఖమ్మం జిల్లాకి వస్తున్నా TS02UD0045.TS08UL1599.TS36T6588
TS29TB1129. TS28TB3429. TS29T 8649 నంబర్లు గల వాహనాలకు పలు మార్లు కేసులు ఖమ్మం జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాసిన్నప్పడికి యాదేచ్చగా కొనసాగుతూనే వున్నా ఈ అధిక లోడింగ్ వ్యవహారాన్ని ప్రోత్సాహించుతున్న పెద్దపల్లి వరంగల్ రవాణా శాఖ ఇప్పటికైనా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ స్పందించి ఈ అధిక లోడింగ్ గురించి విచారణ జరిపించి తగు చెర్యలు తీసుకోవాలి అని కోరుకుంటున్న ప్రయాణికులు…

0Shares

Related posts

నవ శకానికి నాంది…!

News Telangana

భూ కబ్జాల”పల్లాకు” పరాభావం ఖాయం

News Telangana

తంగళ్లపెల్లి ఎస్సై పై తప్పుడు కథనాలు

News Telangana

Leave a Comment