- రియల్ ఎస్టేట్ రంగాన్ని అదునుగా చేసుకుని కోట్లు గట్టిస్తున్న వరంగల్ జిల్లా రిజిస్టర్
అమ్యామ్యాల మత్తులో వరంగల్ జిల్లా రిజిస్టర్ - ఆనాటి బ్రిటిష్యుల గవర్నమెంట్ కు కట్టే పన్నుతోపాటు ప్రత్యేక పనులు వేస్తున్న వరంగల్ జిల్లాలోని సబ్ రిజిస్టర్లు
- జిల్లాలోని ఒక్కొక్క సబ్ రిజిస్టర్ నుంచి వరంగల్ డిస్టిక్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి సుమారుగా కొన్ని లక్షల్లో నెలకు అందజేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం లేనిచో వారికి ???
- బ్రోకర్ల చేతిలో వరంగల్ జిల్లాలోని రిజిస్టర్లు
- పైసా ఫేక్ తమాషా దేఖ్ అన్నట్టుగా వివరిస్తున్న వరంగల్ జిల్లా కార్యాలయం లోని సబ్ రిజిస్టార్లు
- డాక్యుమెంట్ పరిశీలనతో పనిలేదు మాకు డాక్యుమెంట్ తెచ్చింది కస్టమరా లేక ఏజెంటా అనేదే ప్రాధాన్యత గా పని చేస్తున్న రిజిస్టర్లు
- (స్టేట్ బ్యూరో ప్రత్యేక కధనం మే 2 న్యూస్ తెలంగాణ )
రియల్ ఎస్టేట్ రంగాన్ని అదునుగా చేసుకుని కోట్లు గట్టిస్తున్న వరంగల్ జిల్లా రిజిస్టర్ అమ్యామ్యాల మత్తులో వరంగల్ జిల్లా రిజిస్టర్ పైసా ఫేక్ తమాషా దేఖ్ అన్నట్టుగా వివరిస్తున్న వరంగల్ జిల్లా కార్యాలయం లోని సబ్ రిజిస్టార్లు డాక్యుమెంట్ పరిశీలనతో పనిలేదు మాకు డాక్యుమెంట్ తెచ్చింది కస్టమరా లేక ఏజెంటా అనేదే ప్రాధాన్యత గా పని చేస్తున్న రిజిస్టర్లు అంతే కాదు వారిచ్చే నోట్ల కట్టనిబట్టి
డాక్యుమెంట్స్ లేకపోతే వాటికీ తగిన సలహాలు ఇచ్చి బాధితులతో తెప్పించేది పోయి వారే ఏజెంట్ ద్వారా ఫేక్
డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నారు అని విశ్వసనీయ సమాచారం తాను చెప్పిందే వేదం తాను చెప్పిందే రేటుగా రిజిస్ట్రేషన్ లపై చార్జెస్ పీడిత తాడీత ప్రజలపై వేసి గవర్నమెంట్ కట్టే పన్నుతో మాకేంటి మాకు కట్టాల్సిందే ఇవ్వాల్సింది ఇవ్వాలి అని ఆనాటి బ్రిటిష్యుల రిజిస్టర్లు ప్రత్యేక పన్నులు వసూళ్లు చేస్తున్నారు ఎవరైనా గట్టిగా మాట్లాడితే దండనతో పని లేకుండా కర్ర ఇరగకుండా పాము సచ్చేలాగా డాక్యుమెంట్స్ లో లోపాలు చూపిస్తున్న రిజిస్టర్లు