October 18, 2024
News Telangana
Image default
Telangana

రియల్ ఎస్టేట్ రంగాన్ని అదునుగా చేసుకుని కోట్లు గట్టిస్తున్న సిద్దిపేట జిల్లా రూరల్ సబ్ రిజిస్టర్

  • అమ్యామ్యాల మత్తులో సిద్ధిపేట రూరల్ సబ్ రిజిస్టర్
  • ఆనాటి బ్రిటిష్యులు ప్రజలను దోచుకున్నట్లుగా గవర్నమెంట్ కు కట్టే పన్నుతోపాటు ప్రత్యేక పనులు వేస్తున్న సిద్దిపేట రూరల్ సబ్ రిజిస్టర్
  • బ్రోకర్ల చేతిలో సిద్ధిపేట రూరల్ సబ్ రిజిస్టర్
  • పైసా ఫేక్ తమాషా దేఖ్ అన్నట్టుగా వివరిస్తున్న సిద్దిపేట రూరల్ సబ్ రిజిస్టార్
  • డాక్యుమెంట్ పరిశీలనతో పనిలేదు మాకు డాక్యుమెంట్ తెచ్చింది కస్టమరా లేక ఏజెంటా అనేదే ప్రాధాన్యత గా పని చేస్తున్న రిజిస్టర్
  • (స్టేట్ బ్యూరో ప్రత్యేక కధనం మే 2 న్యూస్ తెలంగాణ )
    రియల్ ఎస్టేట్ రంగాన్ని అదునుగా చేసుకుని కోట్లు గట్టిస్తున్న సిద్దిపేట జిల్లా సబ్ రిజిస్టర్ అమ్యామ్యాల మత్తులో రూరల్ రిజిస్టర్ పైసా ఫేక్ తమాషా దేఖ్ అన్నట్టుగా వివరిస్తున్న రిజిస్టార్ డాక్యుమెంట్ పరిశీలనతో పనిలేదు మాకు డాక్యుమెంట్ తెచ్చింది కస్టమరా లేక ఏజెంటా అనేదే ప్రాధాన్యత గా పని చేస్తున్న రిజిస్టర్ అంతే కాదు వారిచ్చే నోట్ల కట్టనిబట్టి
    డాక్యుమెంట్స్ లేకపోతే వాటికీ తగిన సలహాలు ఇచ్చి బాధితులతో తెప్పించేది పోయి వారే ఏజెంట్ ద్వారా ఫేక్
    డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నారు అని విశ్వసనీయ సమాచారం తాను చెప్పిందే వేదం తాను చెప్పిందే రేటుగా రిజిస్ట్రేషన్ లపై చార్జెస్ పీడిత తాడీత ప్రజలపై వేసి గవర్నమెంట్ కట్టే పన్నుతో మాకేంటి మాకు కట్టాల్సిందే ఇవ్వాల్సింది ఇవ్వాలి అని ఆనాటి బ్రిటిష్యుల రిజిస్టర్లు ప్రత్యేక పన్నులు వసూళ్లు చేస్తున్నారు ఎవరైనా గట్టిగా మాట్లాడితే దండనతో పని లేకుండా కర్ర ఇరగకుండా పాము సచ్చేలాగా డాక్యుమెంట్స్ లో లోపాలు చూపిస్తున్న రిజిస్టర్లు
    ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత రిజిస్టర్ పై తగు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు
0Shares

Related posts

సిఎం రేవంత్ రెడ్డి కి “టీజేఎస్ఎస్” విన్నపం

News Telangana

కురవి వీరభద్రస్వామి దేవస్థానం కేంద్రంగా చేసుకొని అక్రమవాసులకు పాల్పడుతున్న సిబ్బంది

News Telangana

నేటి రాశి ఫలితాలు.. ఆ రాశుల వారికి అంతా శుభమే

News Telangana

Leave a Comment