- రియల్ ఎస్టేట్ రంగాన్ని అదునుగా చేసుకుని కోట్లు గట్టిస్తున్న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రిజిస్టర్
- అమ్యామ్యాల మత్తులో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రిజిస్టర్
- ఆనాటి బ్రిటిష్యులు ప్రజలను దోచుకున్నట్లుగా గవర్నమెంట్ కు కట్టే పన్నుతోపాటు ప్రత్యేక పనులు వేస్తున్న రిజిస్టర్
- బ్రోకర్ల చేతిలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా రిజిస్టర్
- పైసా ఫేక్ తమాషా దేఖ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్న జిల్లా రిజిస్టార్
- డాక్యుమెంట్ పరిశీలనతో పనిలేదు డాక్యుమెంట్ తెచ్చింది కస్టమరా లేక ఏజెంటా అనేదే ప్రాధాన్యత గా పని చేస్తున్న రిజిస్టర్
- ( స్టేట్ బ్యూరో ప్రత్యేక కధనం, మే 8, న్యూస్ తెలంగాణ ) :- రియల్ ఎస్టేట్ రంగాన్ని అదునుగా చేసుకుని కోట్లు గట్టిస్తున్న జిల్లా రిజిస్టర్ అమ్యామ్యాల మత్తులో జిల్లా రిజిస్టర్ పైసా ఫేక్ తమాషా దేఖ్ అన్నట్టుగా వివరిస్తున్న రిజిస్టార్ డాక్యుమెంట్ పరిశీలనతో పనిలేదు డాక్యుమెంట్ తెచ్చింది కస్టమరా లేక ఏజెంటా అనేదే ప్రాధాన్యత గా పని చేస్తున్న రిజిస్టర్ అంతే కాదు వారిచ్చే నోట్ల కట్టనిబట్టి ఆ ఫైల్ డాక్యుమెంట్స్ లేకపోతే వాటికీ తగిన సలహాలు ఇచ్చి బాధితులతో తెప్పించేది పోయి వారే ఏజెంట్ ద్వారా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నారు అని విశ్వసనీయ సమాచారం తాను చెప్పిందే వేదం తాను చెప్పిందే రేటుగా రిజిస్ట్రేషన్ లపై చార్జెస్ పీడిత తాడీత ప్రజలపై వేసి గవర్నమెంట్ కట్టే పన్నుతో మాకేంటి మాకు కట్టాల్సిందే ఇవ్వాల్సింది ఇవ్వాలి అని ఆనాటి బ్రిటిష్యుల రిజిస్టర్లు ప్రత్యేక పన్నులు వసూళ్లు చేస్తున్నారు ఎవరైనా గట్టిగా మాట్లాడితే దండనతో పని లేకుండా కర్ర ఇరగకుండా పాము సచ్చేలాగా డాక్యుమెంట్స్ లో లోపాలు చూపిస్తున్న రిజిస్టర్లు
అంతే కాదు జిల్లాలో పలువురు రియల్ ఎస్టేట్ అధినేతలు ఎవరైనా వస్తే రాచ మర్యాదలు రాచ భోగాలు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత రిజిస్టర్ పై తగు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు
(వేచి చూడండి న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 3 లో మరికొన్ని సంచలనాత్మక నిజాలతో )