November 21, 2024
News Telangana
Image default
Telangana

అక్రమ “వెంచర్ల” కేటుగాళ్లు

  • నాటి గులాబి దళం కను సైగల్లొ ఇంత తతంగం నడిచిందా ?
  • దళం నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న భూ భకాసురులు… ?
  • అక్రమ వెంచర్లు.. ? ఫోర్జరీ ల కేటుగాళ్లు ..!
  • ఇదంతా ఆ పెద్దాయన కను సైగల్లో జరిగినట్లుగా గుసగుసలు ?
  • ఒక వ్యవస్థని సైతం మోసం చేసిన 420 కేటుగాళ్లు.. ?

( పూర్తి ఆధారాలతో “న్యూస్ తెలంగాణ దినపత్రిక” లో వరుస సంచలనాత్మక కథనాలు )

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో, జూన్ 27 (న్యూస్ తెలంగాణ) :-
నాటి గులాబి దళం కనుసనల్లో ఇంత తతంగం నడిసిందా? అక్రమ వెంచర్లు ? ఫోర్జరీల కేటుగాళ్లు ఇదంతా ఆ పెద్దాయన కను సైగల్లొ జరిగినట్లుగా గుసగుసలు ? ఇదంతా అధికారులని అరచేతిలో పెట్టుకొని అమాయక ప్రజలను మోసం చేసినట్ల లేదా తెర వెనక నా స్వామి అంటూ ఎవరైనా ఉన్నారా ? ఒక ఐఏఎస్ ని జ్యూడిషల్ వ్యవస్థని ఆర్డీవోని ఇరిగేషన్ ఈడిని సైతం మోసం చేసిన 420 కేటుగాళ్లు అయ్యా ఇది అంటూ నాటి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కనురెప్ప మాటున మందలింపులు మాజీ జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ ఇదంతా ఇద్దరు వ్యక్తుల తగాదానేమో అనుకున్నాం అంటూ బుకాయింపు మాకు కన్వర్షన్ తో పనిలేదు రోడ్లన్నీ మింగేస్తాం కన్వర్షన్ లేకుండానే ఫేక్ డాక్యుమెంటల్ సృష్టిస్తాం అంటూ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న కేటుగాళ్లు చూసుకున్నట్లయితే ఖమ్మంలో రూరల్ మండలంలో ఫోర్జరీలతో వెలిసిన “సత్య సంకల్ప” వెంచర్లో రెవెన్యూ రోడ్ల కబ్జా చేసి కన్వర్షన్ లేకపోయినా సర్వేనెంబర్ 51 పెట్టి ఫ్లాటింగ్ చేసి సి6/ఎల్ సి 0024, 0025, 0026 సి6/ఎల్ సి 553, సి6/ఎల్ సి 555 బేస్ చేసుకుని ఒక ఐఏఎస్ అధికారి సంతకం పెట్టి ఫోర్జరీ చేసి ఫేక్ ఎన్వోసి సృష్టించి ఇరిగేషన్ కాలువ ఉన్న సైతం మింగేసి సుడా నామ్స్ ప్రకారం వెంచర్ని ఫామ్ చేయకుండా అక్రమ హౌస్ పర్మిషన్స్ సృష్టించి ఇంటీ నిర్మాణాలు చేసి వాటిని సైతం అమాయక ప్రజలని మోసం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదంతా ఇలా ఉండగా వారు చేసినదంతా సక్రమమే నంటు ఇలా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి హైకోర్టు న్యాయమూర్తి ని సైతం మోసం చేసి ఫోర్జరీ వెంచర్ లో స్థలాలని అమ్ముకోవడానికి పర్మిషన్స్ సైతం తెచ్చిన కేటుగాళ్లు

0Shares

Related posts

మామూళ్ల మత్తులో మునిగి అందకారంలో కురుకుపోయిన పెద్దపల్లి వరంగల్ జిల్లాల రవాణా శాఖ అధికారులు

News Telangana

పదోవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

News Telangana

ధరణి రిపేరు షురూ..!

News Telangana

Leave a Comment