News Telangana :- మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో సీపీఐ నాయకుడు మహ్మద్ రజబ్ అలీ మాత్రమే ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవగా తుమ్మల ఆయన సరసన చేరారు. 1985, 1994, 1999లో సత్తుపల్లి నుంచి, 2009లో ఖమ్మంలో తెదేపా తరపున, 2016లో పాలేరులో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస నుంచి ఆయన ఐదోసారి ఎమ్మెల్యే అయ్యారు. తాజాగా ఖమ్మం స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన ఆరో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు
previous post
next post