ఖమ్మం , న్యూస్ తెలంగాణ :- ఖమ్మం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మంచి పాలన అందించాలని కోరారు. తన విజయాన్ని కాంక్షిస్తూ పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
previous post
next post