October 3, 2024
News Telangana
Image default
Andhrapradesh

తిరుమలలో కొనసా గుతున్న భక్తుల రద్దీ

News Telangana :- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది.గత రెండు మూడు రోజుల కంటే ఈరోజు శ్రీవారి దర్శ నం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు.స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుం దని టిటిడి అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శ నానికి 6 గంటలు, రూ .300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయంపడుతుంది.భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించకుంటున్నారు.కాగా, శుక్రవారం శ్రీవారిని 71,037 మంది భక్తులు దర్శించుకుని మొక్కులుచెల్లించు కున్నారు.తిరుమలలో నిన్న 25,635 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

0Shares

Related posts

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు

News Telangana

తిరుపతి దేవస్థాన సన్నిధిలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనే

News Telangana

ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారు : చంద్రబాబు

News Telangana

Leave a Comment