- అమ్యమ్యాల ఎవ్వరాన్ని బయటకు పొక్కకుండా కాపలా కాస్తున్న కానిస్టేబుల్ అధికారి డ్రైవర్
- వాడేపల్లి చెక్ పోస్ట్ లో అక్రమవసుల్లకి అడ్డు కట్ట వేసేది ఎవరు అంటున్న అన్ని రకాల పరిమిషన్స్ వున్న లారీ డ్రైవర్లు ?
- నువ్వు ఏ స్మగ్లింగ్ అయినా చేసుకో తనిఖీలు లేవు
- పర్మిట్ తో పనిలేదు లైసెన్స్ తో పని లేదు పైసా పేక్ తమాషా దేక్ అంటున్న వాడేపల్లి ఆర్టిఏ చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్లు…
- పచ్చని నోటు ఒకటి ఇస్తే చాలు వాహనాన్ని బట్టి నోటు రేటు పెరుగుతుంది… వెహికిల్ ఎక్స్ట్రా లోడింగ్ తో వస్తే మరీ మరీ సంతోషపడతారు ఇక్కడ
- స్టేట్ బ్యూరో ప్రత్యేక కథనం మే 5 (న్యూస్ తెలంగాణ)
వాడేపల్లి చెక్ పోస్ట్ లో ఆగని వసూళ్ల పర్వం వాడేపల్లి చెక్ పోస్ట్ లో అక్రమవస్తులకు అడ్డు కట్ట వేసేది ఎవరు అంటున్న లారీ డ్రైవర్లు నువ్వు ఏ స్మగ్లింగ్ అయినా చేసుకో తనిఖీలు లేవు పచ్చని నోటు ఒకటి ఇస్తే చాలు వాహనాన్ని బట్టి నోటు రేటు పెరుగుతుంది రవాణా శాఖ కమిషనర్ కి ఫిర్యాదు చేసినప్పటికీ ఆగని వసూళ్ల పర్వం
కనిపిస్తుంది రాత్రి సమయంలో భారీగా వసూళ్లు చేస్తున్న సిబ్బందికి బుద్ధి చెప్పేది ఎవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధిత లారీ డ్రైవర్లు అసలు ఏ గవర్నమెంట్ కార్యాలయంలో నైనా సీసీ కెమెరాలు ఉంటాయి కానీ చెక్ పోస్టులలో చూసుకున్నట్లయితే సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎందుకు ఉండదు ఇదంతా చూసుకున్నట్లయితే జిల్లా అధికారులకు మరియు రాష్ట్రస్థాయి రవాణా శాఖ అధికారులకు అమ్యామ్యాలలో వాటాలు ఉన్నట్లు పోస్ట్ అధికారి ధీమ వ్యక్తం లో అనిపిస్తున్న వైనం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఈ అక్రమముసులకు పాల్పడుతున్న రవాణా శాఖ అధికారులపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలంటూ బాధిత లారీ డ్రైవర్లు కోరుతున్నారు