జగిత్యాల జిల్లా రాయికల్ మండలం
న్యూస్ తెలంగాణ :- రాయికల్ లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఈ రోజు పగలు సమయంలో ఓటర్లకు భోజనాలు ఏర్పాటు చేసిన సాయి క్యాటరింగ్ అనుపురం లింబాద్రి మరియు మ్యాకల కాంతారావు అనే వ్యక్తుల పై కేసు నమోదు చేశామని రాయికల్ ఎస్సై అజయ్ తెలిపారు
previous post
next post