తెలంగాణలో 2018 ఫలితాలు రిపీట్ అవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అప్పుడు కూడా సర్వేలన్నీ ఇలానే చెప్పాయని అన్నారు. డిసెంబర్ 3న తాము అధికారంలోకి వస్తామని, తమకు 70కి పైగా సీట్లు వస్తాయన్నారు. తాము 88కి పైగా సీట్లు వస్తాయని అనుకున్నా కొన్ని చోట్ల తప్పిదాల వల్ల మెజార్టీ కొంచెం తగ్గుతుందని KTR చెప్పారు
next post