తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ఊహించని ఫలితాలు వస్తున్నాయి. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓడిపోయారు. ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అటు హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ రెండుచోట్లా వెనకంజలో ఉన్నారు. ఇక కిషన్ రెడ్డి పోటీ చేస్తూ వస్తున్న అంబర్పేటలో మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ గెలిచారు.
previous post
next post