రేపు, ఎల్లుండి ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు
హైదరాబాద్, నవంబర్ 28 ( న్యూస్ తెలంగాణ) :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలలో ఉన్న విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద...