Tag : News Telangana
వార్త ప్రచురణ చేసిన విలేకరిపై దుర్భాసలాడిన ఓ వైద్యుడు
ð తప్పును వేలెత్తి చూపితే బెదిరింపుల..? ð సిరిసిల్ల లో ఎవరి కూడా పార్కింగ్ లేదు..! ð నువ్వ..!నేనా..!! ఇగ..చూసుకుందామా అంటూ బెదిరిస్తున్న వైద్యుడు..! ðనీ ఇంట్లో వాళ్ళు కాదు కదా వాళ్ల గురించి...
ఏసీబీ కి చిక్కిన పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు
ðపంచాయతీ రాజ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు… ð7000 రూపాయలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్. ðఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్...
కోదాడ లో ఘరానా మోసం… సీఐ, ఎస్ఐ అంటూ టోకరా
న్యూస్ తెలంగాణ మే 18 కోదాడ: కోదాడ మండల పరిధిలోని దొరకుంట శివారులో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని బెదిరించి డబ్బులు తీసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం...
కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కొని రైతులను ఆదుకోండి
ఎండపల్లి, మే17 (న్యూస్ తెలంగాణ): జగిత్యాల జిల్లా బిజెపి ఎండపల్లి మండల శాఖ తరపున ఎండపల్లి ఎమ్మార్వో కడార్ల రవికాంత్ కు వడ్లు కొనాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మపురి...
ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
విర్నపెల్లి /న్యూస్ తెలంగాణ జిల్లాలో ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,వర్షం పడుతున్న సమయంలో ఎవరు కూడా చెట్ల కిందకు,బయటకు వెళ్లవద్దని చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువ...
వసూళ్ల కు అడ్డా … వాంకిడి చెక్ పోస్ట్
( పూర్తి ఆధారాలతో “న్యూస్ తెలంగాణ దినపత్రిక” లో వరుస సంచలనాత్మక కథనాలు ) స్టేట్ క్రైమ్ బ్యూరో, మే 15, (న్యూస్ తెలంగాణ ) :-ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి చెక్ పోస్ట్ లో...
సిరిసిల్ల లో డాక్టర్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ సిరిసిల్ల పట్టణంలో డాక్టర్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా ఉధ్యమ నాయకుడు లింగంపల్లి మధూకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా...
1500 మంది పోలీస్ అధికారుల, సిబ్బంది తో ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు
క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక కేంద్ర బలగాల పహారా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో...
నేను రానుబిడ్డ ..చిలుకూరు దవాఖానకు..!
( న్యూస్ తెలంగాణ )చిలుకూరు /మే 10 :- సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు గాను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక...