న్యూస్ తెలంగాణ : ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. తన ఓస్త్రీతో రాజీనామా లేఖను గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు పంపారు. కేసీఆర్ మాత్రం రాజ్ భవన్కు వెళ్లకుండా నేరుగా ప్రగతి భవన్ నుంచి ఫాంహౌసు వెళ్లిపోయారు.
previous post
next post