తెలంగాణలో 2018 ఫలితాలు రిపీట్ అవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అప్పుడు కూడా సర్వేలన్నీ ఇలానే చెప్పాయని అన్నారు. డిసెంబర్ 3న తాము అధికారంలోకి వస్తామని, తమకు 70కి పైగా సీట్లు వస్తాయన్నారు. తాము...
సిద్దిపేట జిల్లా ప్రతినిధి, నవంబర్ 30 :- సిద్దిపేట జిల్లాలో సిఎం కెసిఆర్ తన ఓటు హక్కును వినియో గించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో...
మద్దూరు నవంబర్30(న్యూస్ తెలంగాణ) : చేర్యాల, కొమురవెల్లి మద్దూరు, దుల్మిట్ట, మండల వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైందని ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. చేర్యాల మున్సిపాలిటీలోని పోలింగ్ బూత్...
ఎండపల్లి,నవంబర్29(న్యూస్ తెలంగాణ): జగిత్యాల జిల్లా ఉమ్మడి వెల్గటూర్ మండలంలోని అన్ని గ్రామాలలో బుధవారం రోజున రాత్రి ఎస్సై శ్వేత 144 సెక్షన్ అమలు చేశారు. ఈ సందర్భంగా ఆమె నలుగురు కంటే ఎక్కువ ఉన్న...
న్యూస్ తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. మైకులన్నీ మూగబోవడంతో తెలంగాణ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. అయితే ఈసీ మాత్రం యాక్టివ్ మోడ్‌లోకి వచ్చింది. ప్రచార గడువు ముగియగానే సీన్‌లోకొచ్చిన...
అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నది. దాదాపు సగానికిపైగా ఓటర్లకు అందించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించారు....