September 8, 2024
News Telangana

Category : Telangana

Telangana

తెలంగాణలో పోలింగ్ సర్వం సిద్ధం.. ఈ డాక్యుమెంట్లు ఉంటేనే ఓటు వేయగలరు..!

News Telangana
న్యూస్ తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. మైకులన్నీ మూగబోవడంతో తెలంగాణ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. అయితే ఈసీ మాత్రం యాక్టివ్ మోడ్‌లోకి వచ్చింది. ప్రచార గడువు ముగియగానే సీన్‌లోకొచ్చిన...
Telangana

మీకు ఓటర్ స్లిప్ అందలేదా ? ఇలా పొందొచ్చు !

News Telangana
అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నది. దాదాపు సగానికిపైగా ఓటర్లకు అందించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించారు....
Telangana

నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్-2023 ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

News Telangana
– 12 గోల్డ్ మెడల్స్ సాధించిన టేకులపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినిలు ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరం షాధిఖనలో జరుగనున్న పల్లా జాన్ రాములు మెమోరియల్ నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్-2023...
Telangana

బీఎస్పీ పార్టీకి అవకాశం ఇవ్వండి

News Telangana
మరిపెడ మున్సిపాలిటీ లో బీఎస్పీ ప్రచారం బీఎస్పీ పార్టీకి అవకాశం ఇవ్వండి. భారీ మెజార్టీతో గెలిపించండి శ్రీశైలం దేవరశెట్టి మరిపెడ ప్రతినిధి నవంబర్ 28 న్యూస్ తెలంగాణ మానుకోట జిల్లామరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో బీఎస్పీ...
Telangana

బిఆర్ఎస్ కి భారీ షాక్

News Telangana
ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి సమక్షంలో చేరికలు కాసాల ఉపసర్పంచ్ స్వప్న మహేష్ కాంగ్రెస్ గూటికి న్యూస్ తెలంగాణ హత్నూర ప్రతినిధి:మండల పరిధిలోని కాసాల గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ స్వప్న మహేష్ హస్తం గూటికి...
Telangana

జర్నలిస్టును అవమానపరిచినందుకు తగిన గుణపాఠం

News Telangana
పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఖమ్మం వన్ టౌన్ పోలీసులుఖమ్మం ప్రతినిధి, నవంబర్ 28 ( న్యూస్ తెలంగాణ): సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రప్రభ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్, ఖమ్మం...
Telangana

కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించండి – కందాళ

News Telangana
కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించండిబి ఆర్ఎస్ పార్టీ పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి కందాళనేలకొండపల్లి ప్రతినిధి న్యూస్ తెలంగాణ నవంబర్ 28నేలకొండపల్లి మండల పరిధిలోని ముజ్జు గూడెం గ్రామంలో తాజా ఎమ్మెల్యే బి...
Telangana

భూ కబ్జాల”పల్లాకు” పరాభావం ఖాయం

News Telangana
జనగామ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మద్దూరు నవంబర్28(న్యూస్ తెలంగాణ) ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలకేంద్రంలో కొమ్మూరీ ప్రతాప్ రెడ్డి ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ సంధర్భంగాకొమ్మూరి...
Telangana

ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు

News Telangana
న్యూస్ తెలంగాణ, జగిత్యాల జిల్లానవంబర్-28 – – – స్వేచ్చాయుతoగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి. – – – తెలంగాణ అసెంబ్లీ -2023 ఎన్నికల సందర్భంగా...
Telangana

రేపు, ఎల్లుండి ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

News Telangana
హైదరాబాద్, నవంబర్ 28 ( న్యూస్ తెలంగాణ) :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలలో ఉన్న విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద...